Pushpa Movie Team: రేణిగుంట చేరుకున్న పుష్ప టీం
Pushpa Movie Team: సాయంత్రం ఎస్వీ యూనివర్శిటీ ఆడిటోరియంలో విజయోత్సవ సభ
రేణిగుంట చేరుకున్న పుష్ప టీం(ఫైల్-ఫోటో)
Pushpa Movie Team: విజయోత్సవ సభ కోసం పుష్ప సినిమా యూనిట్ హైదరాబాద్ విమానాశ్రయం నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో హీరో అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్‌తో పాటు సినిమా యూనిట్‌కు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం ఎస్వీ యూనివర్శిటీ ఆడిటోరియంలో పుష్ప టీం అభిమానుల మధ్య విజయోత్సవాన్ని జరుపుకోనుంది.
Next Story




