Purandeswari: జీవీఎల్ వ్యాఖ్యలకు పురంధేశ్వరి కౌంటర్

Purandeswari Counter GVL Comments
x

Purandeswari: జీవీఎల్ వ్యాఖ్యలకు పురంధేశ్వరి కౌంటర్

Highlights

Purandeswari: ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు అంటూ పురంధేశ్వరి ట్వీట్

Purandeswari: ఏపీ బీజేపీలో కొత్త పంచాయితీ మొదలైంది. ఎంపీ జీవీఎల్ ఎన్టీఆర్, వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. సంక్షేమానికి ఆ ఇద్దరూ మాత్రమే కాదన్న జీవీఎల్ వ్యాఖ్యలపై పురంధేశ్వరి ట్విట్టర్‌లో స్పందించారు. ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు అనాలని సూచిస్తూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతిక గుర్తింపు తెచ్చారని.. పేదలకు నిజమైన సంక్షేమం అందించారని ఆమె పేర్కొన్నారు. ఏపీలో జిల్లాలకు వైఎస్సార్, ఎన్టీఆర్ పేర్లు మాత్రమే పెట్టడంపై జీవీఎల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories