Chevireddy Bhaskar Reddy: పులివర్తి నాని నాపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు

Chevireddy Bhaskar Reddy: పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ ఆదరించాను

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 July 2024 10:46 PM IST
Pulivarthi Nani is making false complaints against me Says Chevireddy Bhaskar Reddy
X

Chevireddy Bhaskar Reddy: పులివర్తి నాని నాపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు 

Chevireddy Bhaskar Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే నాని తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీలకు అతీతంగా చంద్రగిరి ప్రజలందరిని ఐదేళ్లు ఆదరించానన్నారు. నాడు తాను సహకరించడంతోనే ఎమ్మెల్యే నానికి చెందిన రెండు క్వారీలు సజావుగా నడిచాయన్నారు. ఎమ్మెల్యే నానికి చెందిన క్వారీలపై అధికారులు దాడులు జరపకుండా అపానన్నారు. తాను ఓడిపోవచ్చు కానీ... రాజకీయంగా దిగజారనన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story