Pulichintala: ముగిసిన పులిచింతల ప్రాజెక్టు మరమ్మతు పనులు

Pulichintala: 16వ నెంబర్‌ స్టాప్‌ గేట్‌ పనులు పూర్తి చేసిన అధికారులు

Sandeep Eggoju
Updated on: 8 Aug 2021 2:47 PM IST
Pulichintala Project Repair Work has Completed
X
ముగిసిన గేట్ మరమత్తు పనులు (ఫైల్ ఇమేజ్)

Pulichintala: పులిచింతల ప్రాజెక్టు మరమ్మత్తు పనులు ముగిశాయి. 16వ నెంబర్‌ స్టాప్‌ గేట్‌ పనులను పూర్తి చేశారు అధికారులు. దీంతో ప్రాజెక్టు గేట్లను మూసి నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 7 టీఎంసీల నీళ్లు ఉండగా ఎగువ నుండి నీటి ప్రవాహం కూడా తగ్గినట్లు తెలుస్తోంది. ఇక డ్యాం మరమ్మత్తుల పనులు పూర్తికావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story