Pulasa Fish: మత్స్యకారులకు భారీ పులస చేప.. రూ.22వేలకు కొనుగోలు

Pulasa Fish: వరదల సమయంలో లభించే పులస.. మూడు కిలోల చేప చిక్కడంతో కొనుగోలుకు పోటీ

Jyothi
Published on: 8 Oct 2022 7:27 AM IST
Pulasa Fish Sold For Rs 22000 High Cost In Konaseema District Andhra Pradesh
X

Pulasa Fish: మత్స్యకారులకు భారీ పులస చేప.. రూ.22వేలకు కొనుగోలు

Pulasa Fish: డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారులకు అరుదైన భారీ పులసచేప చిక్కింది. సాధారణంగా వరదల సమయంలో మాత్రమే లభించే పులసచేప వలలో చిక్కడంతో భారీ చేపను దక్కించుకోడానికి మాంస ప్రియులు పోటీపడ్డారు. దీంతో కిలో ఆచేపను 22 వేలరూపాయలకు దక్కించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story