ఏపీ సీఎం జగన్‌కు సమన్లు జారీచేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు...

YS Jagan: మొదటిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కోర్టు సమన్లు జారీ...

Shireesha
Published on: 28 March 2022 9:20 AM IST
Public Representatives Court issues summons to AP CM Jagan | AP Live News
X

ఏపీ సీఎం జగన్‌కు సమన్లు జారీచేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు...

YS Jagan: ఏపీ సీఎం జగన్‌కు హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. నాంపల్లి కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీచేయడంతో సీఎం జగన్ కోర్టుకు హాజరుకానున్నారు. 2014లో హుజుర్‌నగర్ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించారని వైఎస్‌ జగన్‌, శ్రీకాంత్‌రెడ్డి, నాగిరెడ్డిలపై అప్పట్లో కేసు నమోదైంది. దాంట్లో భాగంగానే ఎంపీ, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీచేసింది. మొదటిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు చేసింది.

Shireesha

Shireesha

Next Story