Lokesh: సైకో జగన్‌ చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించారు

Lokesh: జైల్లోనే అంతం చేసేందుకేననే అనుమానాలు బలపడుతున్నాయి

Shekhar G
Published on: 21 Sept 2023 12:24 PM IST
Psycho Jagan Illegally Arrested Chandrababu Says Nara Lokesh
X

Lokesh: సైకో జగన్‌ చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించారు

Lokesh: లోకేష్‌ సంచలన ట్వీట్ చేశారు.. సైకో జగన్‌ చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయించింది, జైల్లోనే అంతం చేసేందుకేననే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ఆధారాలు లేని కేసులో అరెస్ట్‌ చేసి.. బెయిల్‌ రాకుండా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే చంద్రబాబును చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారన్నారు. జెడ్‌ ప్లస్‌ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కార్‌ వ్యవహరిస్తోందని ట్వీట్‌ చేశారు లోకేష్‌.


Shekhar G

Shekhar G

Next Story