Prudhvi Raj: షర్మిల జగనన్న వదిలిన బాణం కాదు.. కాంగ్రెస్‌ వదిలిన బాణం

Prudhvi Raj: వచ్చే ఎన్నికల్లో 130 స్థానాల్లో.. టీడీపీ-జనసేన కూటమి గెలుపొందుతుంది

Shekhar G
Updated on: 23 Jan 2024 7:30 PM IST
Prudhvi Raj Comments On YS Sharmila
X

Prudhvi Raj: షర్మిల జగనన్న వదిలిన బాణం కాదు.. కాంగ్రెస్‌ వదిలిన బాణం

Prudhvi Raj: షర్మిల జగనన్న వదిలిన బాణం కాదని..కాంగ్రెస్‌ వదిలిన బాణం అని సినీ నటుడు పృధ్వీరాజ్‌ అన్నారు. షర్మిల ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారని..ఆ బాణం వల్ల వైసీపీకి ఏం జరుగుతుందో చూడాలన్నారు. టీడీపీ-జనసేనల పొత్తు అద్భుతమన్నారు. వచ్చే ఎన్నికల్లో 130 స్థానాల్లో తమ కూటమి గెలుపొందుతుందని సినీ నటుడు పృధ్వీరాజ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story