Steel Plant: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు

Steel Plant: జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర రిలే దీక్షలు * స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ

Sandeep Eggoju
Published on: 5 April 2021 2:32 PM IST
Protests Against Steel Plant Privatisation
X

స్టీల్ ప్లాంట్ (ఫైల్ ఇమేజ్)

Steel Plant: రోజురోజుకు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం ఉధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు సెంచూరియన్‌ యూనివర్సిటీ పీసీ జీఎస్‌ఎన్‌ రాజు, తెలకపల్లి రవి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story