Palnadu: లోకేష్‌ పాదయాత్ర చేసే మార్గంలో వైసీపీ జెండాలతో ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు..

Palnadu: వైసీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆగ్రహం

Shekhar G
Published on: 12 Aug 2023 1:01 PM IST
Protest With YCP Flags On The Way Of Lokesh Padayatra
X

Palnadu: లోకేష్‌ పాదయాత్ర చేసే మార్గంలో వైసీపీ జెండాలతో ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు.. 

Palnadu: పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేష్‌ యువగళం నేపథ్యంలో.. లగడపాడులో వైసీపీ జెండాలతో నిరసనకు దిగారు వైసీపీ కార్యకర్తలు. లోకేష్‌ పాదయాత్ర చేసే మార్గంలో వైసీపీ జెండాలతో నినాదాలు చేస్తున్నారు. అడ్డుకున్న పోలీసులు.. వారిని వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story