జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద టీడీపీ కార్పొరేటర్ల నిరసన

Visakhapatnam: ప్రతిపక్ష కార్పొరేటర్ల వార్డుల్లో అభివృద్ధి పనుల చేయాలని డిమాండ్.

Sriveni Erugu
Updated on: 18 July 2022 2:37 PM IST
Protest by TDP corporators at GHMC headquarters
X

జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద టీడీపీ కార్పొరేటర్ల నిరసన

Visakhapatnam: విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద టీడీపీ కార్పొరేటర్లు మోకాళ్లపై కూర్చుని నిరసనకు దిగారు. ప్రతిపక్ష కార్పొరేటర్ల వార్డుల్లో అభివృద్ధి పనులు చేసి ప్రోటోకాల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీసం రోడ్ల మరమత్తులైన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story