Vijayawada: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. పరిరక్షణ సమితి నేతల నిరసన

Vijayawada: రహదారుల దిగ్బంధానికి నేతల ప్రయత్నం

Dhatripriya
Published on: 3 May 2023 12:05 PM IST
Protest Against Privatization Of The Steel Plant
X

Vijayawada: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. పరిరక్షణ సమితి నేతల నిరసన

Vijayawada: విజయవాడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో నేడు విజయవాడలో జాతీయ రహదారుల దిగ్బంధనానికి వెల్తున్న పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇక విజయవాడలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతల జాతీయ రహదారి దిగ్బంధనo.

Dhatripriya

Dhatripriya

Next Story