Palnadu: కోడెల శివరాంకు నిరసన సెగ.. అక్రమంగా వసూలు చేసిన డబ్బులు..

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరంలో కోడెల శివారాంకు నిరసన సెగ తగిలింది

Arun Chilukuri
Published on: 8 Jun 2023 12:44 PM IST
Protest Against Kodela Shivaram In Rudravaram Of Palnadu District
X

Palnadu: కోడెల శివరాంకు నిరసన సెగ.. అక్రమంగా వసూలు చేసిన డబ్బులు..

Kodela Siva Prasada Rao:పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరంలో కోడెల శివారాంకు నిరసన సెగ తగిలింది. సాయంత్రం కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని శివరాం ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో తమ దగ్గర అక్రమంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించాలని విగ్రహం పక్కన బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. అంతేకాకుండా డబ్బులు ఇవ్వకుండా గ్రామంలోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story