Tammareddy Bharadwaja: తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను జగన్ త్వరగా పరిష్కరించాలి

Tammareddy Bharadwaja: నంది అవార్డుల కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది

Rama Rao
Published on: 9 Feb 2022 3:22 PM IST
Producer Tammareddy Bharadwaj Appeals to CM Jagan
X

Tammareddy Bharadwaja: తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను జగన్ త్వరగా పరిష్కరించాలి

Tammareddy Bharadwaja: తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్లు తెలిపారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈసారి చిరంజీవితో పాటు ఛాంబర్ సభ్యులను కూడా పిలిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. నంది అవార్డుల కార్యక్రమం కూడా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని..దాన్ని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.

Rama Rao

Rama Rao

Next Story