Natty Kumar: టికెట్ రేట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు

Natty Kumar: కార్పొరేట్ కంపెనీలు, కొందరు నిర్మాతల తరపున.. రామ్‌గోపాల్ వర్మ రాయభారిగా వెళ్తున్నారు

Rama Rao
Published on: 10 Jan 2022 12:49 PM IST
Producer Nutty Kumar Said the RGV Meeting Was Just a Timepass Meeting
X

టికెట్ రేట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు

Natty Kumar: మంత్రి పేర్నినానితో ఆర్జీవీ భేటీ వల్ల ఇండస్ట్రీకి ఎలాంటి ఉపయోగం లేదని ఇది కేవలం టైంపాస్ మీటింగ్ అన్నారు నిర్మాత నట్టి కుమార్. కార్పొరేట్ కంపెనీలు, కొందరు నిర్మాతల తరపున రామ్‌గోపాల్ వర్మ రాయభారిగా వెళ్తున్నారన్నారు. టికెట్ రేట్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిన్న సినిమాలకు, సినీ పరిశ్రమకు వర్మ భేటీతో ఉపయోగం లేదన్నారు‌‌. ‌ఎవరెన్ని‌ ప్రయత్నాలు చేసినా సీఎం జగన్ పేదవారికి వినోదాన్ని దగ్గర చేయటంతో పాటు, చిన్న నిర్మాతలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు నిర్మాత నట్టి కుమార్.

Rama Rao

Rama Rao

Next Story