Tirupati: తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా అగడాలు

Tirupati: రుయాలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి

Dhatripriya
Published on: 2 Jan 2023 3:54 PM IST
Private Ambulance Mafia In Tirupati Ruia Hospital
X

Tirupati: తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా అగడాలు

Tirupati: తిరుపతి రుయా ఆస్పత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ మాఫియా రెచ్చిపోయింది. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని రేణిగుంటకు తరలించేందకు ఓ అంబులెన్స్ 3 వేల రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో అంత ఇచ్చుకోలేని బాధితులు బయటి వాహనాన్ని ఆశ్రయించారు. దీంతో బయటి వాహనాన్ని ప్రైవేటు అంబులెన్స్ మాఫియా అడ్డుకుని డ్రైవర్ పై దాడికి యత్నించింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవ్వడంతో ప్రైవేటు అంబులెన్స్ మాఫియా వెనక్కి తగ్గింది.

Dhatripriya

Dhatripriya

Next Story