logo
ఆంధ్రప్రదేశ్

Kadapa: పేలిన ప్రైవేట్ అంబులెన్స్.. త్రుటిలో తప్పిన ముప్పు

Private Ambulance Exploded in Proddatur Kadapa District
X

Kadapa: పేలిన ప్రైవేట్ అంబులెన్స్.. త్రుటిలో తప్పిన ముప్పు

Highlights

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో అగ్నిప్రమాదం జరిగింది.

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో అగ్నిప్రమాదం జరిగింది. మెడినోవ హాస్పిటల్‌ దగ్గర ఓ ప్రైవేట్ అంబులెన్స్‌ దగ్ధమైంది. అంబులెన్స్‌కు లిక్విడ్‌ గ్యాస్‌కు బదులు ఎల్పీజీ గ్యాస్‌ను ఎక్కిస్తుండగా లీకేజీ కావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సిలిండర్‌ పేలడంతో మంటలు వ్యాపించి అంబులెన్స్‌ పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Web TitlePrivate Ambulance Exploded in Proddatur Kadapa District
Next Story