Mann Ki Baat: తిరుపతి యువకుడికి ప్రధాని మోడీ నుంచి ప్రశంసలు

* మన్ కీ బాత్ లో సాయి ప్రణీత్ ను కొనియాడిన ప్రధాని * సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు సేవలందిస్తున్న సాయిప్రణీత్

Sandeep Reddy
Updated on: 25 July 2021 6:09 PM IST
Prime Minister Modi Praises Tirupati Youth Sai Praneeth at Mann Ki Baat
X

మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ 

Mann Ki Baat: తిరుపతి యువకుడికి ప్రధాని మోడి నుంచి ప్రశంసలు దక్కింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో సాయి ప్రణీత్ సేవలను ప్రధాని మోడీ కొనియాడారు. ఏపీ వెదర్ మ్యాన్ పేరుతో వాతావరణ సమాచారాన్ని అందిస్తున్న సాయి ప్రణీత్ సామాజిక మాధ్యమాల ద్వారా రైతులకు సేవలందిస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సాయి ప్రణీత్ ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస హ్యాబిటేట్ ప్రశంసలు అందుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రశంసలతో సాయిప్రణీత్ కుటుంబంలో ఆనందంలో మునిగిపోయింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story