Notary Writers Pen Down: ప్రైమ్‌ 2.0 విధానాన్ని రద్దు చేయాలి

Notary Writers Pen Down: తూర్పు గోదావరి జిల్లా పిడిరగొయ్యి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు వద్ద పెన్‌డౌన్‌

Shekhar G
Updated on: 31 Aug 2023 8:45 PM IST
Prime 2.0 Should Be Scrapped
X

Notary Writers Pen Down: ప్రైమ్‌ 2.0 విధానాన్ని రద్దు చేయాలి

Notary Writers Pen Down: రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు కార్డు 2.0 పేరుతో ప్రవేశపెట్టిన పథకాన్ని వెనక్కి తీసుకోవాలని, రిజిస్ట్రేషన్లకు పాత పద్ధతినే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దస్తావేజు లేఖర్లు తూర్పు గోదావరి జిల్లా పిడిరగొయ్యి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద పెన్‌డౌన్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది లేఖర్ల కుటుంబాలతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, తమ పొట్టగొట్టే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story