తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్ కుటుంబ సభ్యులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్ కుటుంబ సభ్యులు
x
Highlights

Ram Nath Kovind Visit Tirumala : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కోవింద్, కుటుంబ సమేతంగా స్వామివారిని...

Ram Nath Kovind Visit Tirumala : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కోవింద్, కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ర్టపతి హోదాలో మూడోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర ఆలయ అర్చకులు, అధికారులు ఇస్తికాఫల్ స్వాగతం పలికారు. మొదట తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories