విజయవాడలో పసిబిడ్డ ప్రాణం తీసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం!

విజయవాడ డోర్నకల్ రోడ్డులోని ఫ్యామిలీ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి డెలివరీ కోసం గర్భిణీ ఆస్పత్రిలో చేరగా.. శివువు మృతి చెందింది. అయితే సకాలంలో వైద్యం అందిచకపోవడంతో శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

admin
Published on: 5 Dec 2020 7:28 PM IST
విజయవాడలో పసిబిడ్డ ప్రాణం తీసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం!
X

విజయవాడ డోర్నకల్ రోడ్డులోని ఫ్యామిలీ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గత రాత్రి డెలివరీ కోసం గర్భిణీ ఆస్పత్రిలో చేరగా.. శివువు మృతి చెందింది. అయితే సకాలంలో వైద్యం అందిచకపోవడంతో శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


admin

admin

Next Story