R S Praveen Kumar: ఎమ్మెల్సీ క‌విత చాలా ధైర్యంగా ఉన్నారు

R S Praveen Kumar: రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 May 2024 3:59 PM IST
Praveen Kumar Talk With Media After Met With Mlc Kavitha In Tihar Jail
X

R S Praveen Kumar: ఎమ్మెల్సీ క‌విత చాలా ధైర్యంగా ఉన్నారు 

R S Praveen Kumar: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత చాలా ధైర్యంగా ఉన్నార‌ని ఆ పార్టీ నాయ‌కుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాన‌నే న‌మ్మకంతో ఆమె ఉన్నట్లు పేర్కొన్నారు. తీహార్ జైల్లో క‌విత‌తో బాల్క సుమ‌న్‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖ‌త్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని అన్నారు. లాయర్‌కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేసిందంటేనే ప‌రిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమ‌వుతుందని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story