ప్రకాశం జిల్లా వెన్నూరులో దారుణం.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయితండ్రి

ప్రకాశం జిల్లా వెన్నూరులో దారుణం.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయితండ్రి
x

ప్రకాశం జిల్లా వెన్నూరులో దారుణం.. కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయితండ్రి

Highlights

ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరులో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరులో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో తన కూతురుపై సూరిబాబు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. కడుపునొప్పిగా ఉందని బాలిక తల్లికి చెప్పగా.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సూరిబాబుపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్ననిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories