ఏపీ సినిమా టికెట్ ధరలపై ప్రభాస్ స్పందన

Prabhas: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై జీవో ఇస్తే సంతోషిస్తా

Rama Rao
Published on: 7 March 2022 4:15 PM IST
Prabhas Response on AP Movie Ticket Prices | Telugu Movie News
X

ఏపీ సినిమా టికెట్ ధరలపై ప్రభాస్ స్పందన 

Prabhas: ఏపీలో సినిమా టికెట్ ధరలపై హీరో ప్రభాస్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై జీవో ఇస్తే సంతోషిస్తానన్నారు. రాధే శ్యామ్ సినిమా విడుదలకు ముందే జీవో ఇస్తే సంతోషకరమన్నారు ప్రభాస్.

Rama Rao

Rama Rao

Next Story