Tirumala: నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala: రా.7 గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనం

Jyothi
Published on: 25 Jan 2024 9:49 AM IST
Pournami Garuda Seva in Tirumala Today
X

Tirumala: నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala: ఇవాళ తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు అర్చకులు. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలతో పూజా సామాగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్తారు. శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించనున్నారు. ఇవాళ పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై తిరు వీధుల్లో మలయప్పస్వామి ఊరేగనున్నారు.

Jyothi

Jyothi

Next Story