Vizag: శ్వేత మృతదేహానికి కొనసాగుతున్న పోస్ట్‌మార్టం

Vizag: హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

Dhatripriya
Published on: 27 April 2023 9:54 AM IST
Postmortem Is Goingon For Swetha Deadbody
X

Vizag: శ్వేత మృతదేహానికి కొనసాగుతున్న పోస్ట్‌మార్టం

Vizag: విశాఖ బీచ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్వేత మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతోంది. ఈ కేసులో శ్వేత పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానుంది. శ్వేత మృతికి అత్తింటి వేధింపులే కారణమమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్వేత అత్తింటివారిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్వేతది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story