Munugode: నోట్లకు, మద్యానికి ఐదేళ్ల భవిష్యత్‌ను అమ్మిన మనిషి.. బతికున్న శవంతో సమానమంటూ వెలసిన పోస్టర్లు

Posters Hulchul in Munugodu
x

Munugode: నోట్లకు, మద్యానికి ఐదేళ్ల భవిష్యత్‌ను అమ్మిన మనిషి.. బతికున్న శవంతో సమానమంటూ వెలసిన పోస్టర్లు

Highlights

Munugode: దుకాణాలు, గోడలపై పోస్టర్లు అంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

Munugode: మునుగోడు నియోజకవర్గంలో మరోసారి పోస్టర్ల కలకలం రేగింది. చండూరు మున్సిపాలిటీలో వినూత్న పోస్టర్లు దర్శనమిచ్చాయి. నోట్లకు, మద్యానికి ఐదేళ్ల భవిష్యత్‌ను అమ్మిన మనిషి.. బతికున్న శవంతో సమానమంటూ పోస్టర్లు వెలిశాయి. చండూరు మండల కేంద్రంలోని దుకాణాలు, గోడలపై ఈ పోస్టర్లను అంటించారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున అప్రమత్తమైన మున్సిపల్‌ సిబ్బంది.. వెంటనే పోస్టర్లను తొలగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories