Posani Krishna Murali: లోకేష్‌తో ప్రాణహాని.. డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని..

Posani Krishna Murali: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు.

Arun Chilukuri
Published on: 23 Aug 2023 4:38 PM IST
Posani Krishna Murali Complains to DGP Against Nara Lokesh
X

Posani Krishna Murali: లోకేష్‌తో ప్రాణహాని.. డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని..

Posani Krishna Murali: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి పోసాని ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్నట్టు సమాచారం ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోసాని కోరారు. తనకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. టీడీపీలో చేరాలని అడిగితే నిరాకరించానని..అందుకే లోకేష్‌ ఇగో హర్ట్‌ అయ్యిందన్నారు. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు, లోకేష​ డ్రామాలు ఆడుతున్నారని పోసాని మండిపడ్డారు. కాపులకు అన్యాయం చేసిందే టీడీపీనే అని పోసాని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story