Posani Krishna Murali: బీఆర్ఎస్‌, వైసీపీకి సంబంధం ఏంటి?

Posani Krishna Murali: జనసేనకు టీడీపీ ఎందుకు మద్దతు పలకలేదు?

Shekhar G
Published on: 11 Dec 2023 3:29 PM IST
Posani Krishna Murali Comments On TDP And Janasena
X

Posani Krishna Murali: బీఆర్ఎస్‌, వైసీపీకి సంబంధం ఏంటి?

Posani Krishna Murali: బీఆర్ఎస్‌, వైసీపీకి సంబంధం ఏంటని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. తెలంగాణలో సామర్థ్యం ఉంటే టీడీపీ ఎందుకు పోటీ చేయలేదన్నారు. జనసేనకు టీడీపీ ఎందుకు మద్దతు పలుకలేదన్నారు. ఏపీలో చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయొచ్చు కదా అని అన్నారు పోసాని.

Shekhar G

Shekhar G

Next Story