ఎస్వీబీసీలో పొర్న్‌సైట్ లింక్ కలకలం

X
Highlights
ఎస్వీబీసీలో పొర్న్‌సైట్ లింక్ కలకలం సృష్టిస్తోంది. శతమానంభవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు ...
Arun Chilukuri11 Nov 2020 6:38 AM GMT
ఎస్వీబీసీలో పొర్న్‌సైట్ లింక్ కలకలం సృష్టిస్తోంది. శతమానంభవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ పంపాడు. అయితే ఆ భక్తుడికి తిరిగి ఎస్వీబీసీ ఉద్యోగి పొర్న్‌సైట్ వీడియో పంపాడు. దీంతో ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్, ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఛైర్మన్, ఈవో తీవ్రంగా స్పందించాడు. ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్‌క్రైమ్ టీమ్ తనిఖీలు చేపట్టింది. పొర్న్‌సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు.. కార్యాలయంలో పొర్న్‌సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు. అటెండర్ ఆనంద్‌ను అధికారులు విధుల నుంచి తొలగించారు. వీడియోలు చూస్తున్న మరో 25 మంది సిబ్బందిని సైబర్‌క్రైమ్ అధికారులు గుర్తించారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఎస్వీబీసీ అధికారులు సిద్ధమవుతున్నారు.
Web Titleporn link dispute in SVBC management taken action on a Balaji devotee complaint
Next Story
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMTసాలు మోడీ- సంపకు మోడీ .. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు
29 Jun 2022 5:41 AM GMTTDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్
29 Jun 2022 4:58 AM GMT
ఎన్టీఆర్ తో ఐదవ సారి జత కడుతున్న స్టార్ బ్యూటీ
29 Jun 2022 10:00 AM GMTHealth Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMTYCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMT