Ponguleti Srinivas Reddy: టెన్త్‌ పేపర్ లీక్ అవడం బాధాకరం

Ponguleti Srinivas Reddy: పేపర్ లీక్‌లకు సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి

Dhatripriya
Updated on: 4 April 2023 8:16 AM IST
Ponguleti Srinivas Reddy Comments On Paper Leak
X

Ponguleti Srinivas Reddy: టెన్త్‌ పేపర్ లీక్ అవడం బాధాకరం

Ponguleti Srinivas Reddy: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ వ్యవహారం మరువకముందే టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం దురదృష్టకరమన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. పేపర్ లీక్‌లకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు పొంగులేటి. సంఘటన జరిగినప్పుడల్లా కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని విమర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story