ఎంపీ గోరంట్ల వీడియో కేసులో కీలక మలుపు.. కాసేపట్లో..

Police to Disclose Gorantla Madhav Video Forensic Report Today
x

ఎంపీ గోరంట్ల వీడియో కేసులో కీలక మలుపు.. కాసేపట్లో..

Highlights

Gorantla Madhav: ఎంపీ గోరంట్ల వీడియో కేసులో కీలక మలుపు తిరిగింది.

Gorantla Madhav: ఎంపీ గోరంట్ల వీడియో కేసులో కీలక మలుపు తిరిగింది. కాసేపట్లో ఫోరెన్సిక్ రిపోర్టు బయటపెట్టనున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రజంట్ ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ చుట్టే ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ బహిర్గతం చేయాలని టీడీపీ మొదట్నుంచి డిమాండ్ చేస్తుంది. అంతేకాదు పక్క రాష్ట్రంలోని ల్యాబ్‌లోనే దాన్ని టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వస్తుంది. కాగా అది ఒరిజినల్ అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వైసీపీ హైకమాండ్ ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories