Andhra Pradesh: 'చలో విజయవాడ'పై ఉక్కుపాదం

Andhra Pradesh: కనకదుర్గ వారధి వద్ద బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు

Rama Rao
Published on: 3 Feb 2022 8:46 AM IST
Police Thoroughly Inspected the Buses at Kanakadurga bridge | AP News Today
X

'చలో విజయవాడ'పై ఉక్కుపాదం

Andhra Pradesh: ఉద్యోగుల తలపెట్టిన చలో విజయవాడపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విజయవాడ వచ్చే ప్రతి బస్సును కనకదుర్గ వారధి వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. వివిధ జిల్లా నుంచి వస్తున్న 17 మంది ఉద్యోగులను కనకదుర్గ వారధి వద్ద పోలీసులు అరెస్ట చేశారు. అనంతరం వారిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Rama Rao

Rama Rao

Next Story