Devineni Uma: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి దేవినేని ఉమ విడుదల

Devineni Uma: భీమడోలు దగ్గర దేవినేని కాన్వాయ్ ను అడ్డగించిన పోలీసులు * ఉమ కారును మాత్రమే అనుమతించిన పోలీసులు

Sandeep Eggoju
Published on: 5 Aug 2021 5:32 PM IST
Police Stopped the Devineni Uma Convoy at Bhimadole
X

దేవినేని ఉమా 

Devineni Uma: కొండపల్లి మైనింగ్ పరిశీలన సందర్భంగా అరెస్టయిన టీడీపీ నేత దేవినేని ఉమ ఎట్టకేలకు రాజమండ్రి సెంట్రల్ జైలునుంచి బెయిల్ పై విడుదలయ్యారు. అయితే జైలు నుంచి వెడుతున్న దేవినేని ఉమ కాన్వాయ్ ను భీమడోలు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు రోడ్డుకు అడ్డంగా లారీలు,టక్కులు పెట్టి బ్లాక్ చేశారు కాన్వాయ్ ను నిలువరించి కేవలం ఉమ కారును మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. టీడీపీనేత పట్టాభి అక్కడే నిరసనకు దిగారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story