నారా లోకేష్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం

Nara Lokesh: మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించిన లోకేష్

Jyothi
Published on: 21 Aug 2022 2:41 PM IST
Police Stopped TDP Leaders Nara Lokesh At Srikakulam High Way
X

నారా లోకేష్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం

Nara Lokesh: విశాఖ జిల్లా మధురవాడలో నారాలోకేష్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటూ నారా లోకేష్ పోలీసులను ప్రశ్నించారు. తన పని తాను చేసుకుంటూ అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నారాలోకేష్ పోలీసులపై విరుచుకుపడ్డారు.

Jyothi

Jyothi

Next Story