Chinarajappa: ఆంక్షలు, నిర్బంధాలతో ప్రతిపక్షాలను ఆపలేరు

Chinarajappa: మా నాయకుడికి స్వాగతం పలికేందుకు వస్తే అడ్డుకుంటారా?

R Tripura Malini
Updated on: 22 Dec 2022 1:33 PM IST
Police Stopped Chinarajappa At Visakhapatnam Airport
X

Chinarajappa: ఆంక్షలు, నిర్బంధాలతో ప్రతిపక్షాలను ఆపలేరు

Visakhapatnam: ఆంక్షలు, నిర్బంధాలతో ప్రతిపక్షాలను ఆపలేరన్నారు మాజీ హోంమంత్రి చినరాజప్ప. చంద్రబాబు పర్యటన కోసం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వస్తే పోలీసులు ఆపేయడం దుర్మార్గమన్నారు. శాంతియుతంగా తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్న చినరాజప్ప.

R Tripura Malini

R Tripura Malini

Next Story