మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం

Arun Chilukuri
Published on: 2 Dec 2020 3:13 PM IST
మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం
X

మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాని పై జరిగిన హత్యాయత్నంకు నిందితుడు పక్కా ప్లాన్‌తోనే చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు విడుదల అయ్యాయి. ఘటన జరిగిన రోజు ఉదయం నుంచి నిందితుడు బడుగు నాగేశ్వరరావు మంత్రి చుట్టూనే తిరుగుతూ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. సరైన సమయం కోసం ఎదురు చూసి అదును చూసి హత్యాయత్నాం చేశారు. అయితే మంత్రిని హత్య చేసేందుకు కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story