Sitanagaram: సీతానగరం అత్యాచారం కేసులో వేగం పెంచిన పోలీసులు

Sitanagaram: వారంరోజులైనా దొరకని ప్రధాన నిందితుల ఆచూకీ * ప్రధాన అనుమానితుడు కృష్ణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Sandeep Eggoju
Published on: 27 Jun 2021 12:52 PM IST
Police Speed up the Sitanagaram Death Case Issue
X

సీతానగరం ఘటన స్థలం (ఫైల్ ఇమేజ్)

Sitanagaram: సీతానగరం అత్యాచారం కేసు ఘటనలో వేగం పెంచారు పోలీసులు. వారం రోజులైనా ప్రధాన నిందితుల ఆచూకీ లభించకపోవడంతో.. ప్రధాన అనుమానితుడు కృష్ణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కృష్ణ తల్లి మల్లేశ్వరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఘటన జరిగినప్పుడు కృష్ణ ఎక్కడ ఉన్నాడు..? కృష్ణతో ఎవరెవరున్నారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. అలాగే.. మల్లేశ్వరి సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story