Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణను వైద్యపరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు

Bandaru Satyanarayana: మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరు పర్చనున్న పోలీసులు

Shekhar G
Published on: 3 Oct 2023 4:26 PM IST
Police Shifted Former Minister Bandaru Satyanarayana To GGH For Medical Examination
X

Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణను వైద్యపరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు

Bandaru Satyanarayana: గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణను వైద్యపరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించారు. కాగా మరికొద్ది సేపట్లో కోర్టులో ఆయనను కోర్టులో హాజరు పర్చనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story