Kuppam: చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసుల ఆంక్షలు

Police Restrictions On Chandrababus Visit To Kuppam
x

Kuppam: చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసుల ఆంక్షలు

Highlights

Kuppam: రేపటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు టూర్

Kuppam: చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. పోలీస్‌ 30 యాక్ట్ అమల్లో ఉందని రోప్‌ షోలు, పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా జీవోలను ఉటంకిస్తూ డీఎస్పీ నోటీసులు పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories