Ashok Gajapathi Raju: అశోకగజపతి రాజుపై కేసు నమోదు

Ashok Gajapathi Raju: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోకగజపతి రాజుపై కేసు నమోదు అయ్యింది.

Arun Chilukuri
Published on: 23 Dec 2021 8:51 AM IST
Police Register Case Against Ashok Gajapathi Raju
X

Ashok Gajapathi Raju: అశోకగజపతి రాజుపై కేసు నమోదు

Ashok Gajapathi Raju: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోకగజపతి రాజుపై కేసు నమోదు అయ్యింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు. రామతీర్థం ఘటనపై ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆలయ ఈవో. 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story