Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు.. అరెస్ట్ చేసే అవకాశం..?

Buddha Venkanna: టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు చేరుకున్నారు.

Arun Chilukuri
Published on: 24 Jan 2022 4:25 PM IST
Buddha Venkanna: టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు.. అరెస్ట్ చేసే అవకాశం..?
X

Buddha Venkanna: టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంటికి పోలీసులు చేరుకున్నారు. డీజీపీ, మంత్రి కొడాలి నానిపై ఉదయం బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై పోలీసులు వివరణ కోరనున్నారు. సరైన వివరణ ఇవ్వకపోతే బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ఏం జరిగినా సిద్దమేనని బుద్దా వెంకన్న చెబుతున్నారు. అన్నింటికి తాను తెగించే ఉన్నానని వెంకన్న చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story