Nara Lokesh: నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు

Nara Lokesh: రెచ్చగొట్టే వాఖ్యలు చేశారని నోటీసులు జారీ

Jyothi
Published on: 6 Sept 2023 3:05 PM IST
Police Notice to Nara Lokesh
X

Nara Lokesh: నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు

Nara Lokesh: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం బేతపూడిలో నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లోకేష్ శిబిరంలో జరిగిన దాడిలో భాగంగా.. భీమవరం పోలీసులు నోటీసులు జారీ చేశారు. యువగళంలో కార్యకర్తలు దాడి చేయడం, ఎక్కువగా వాహనాల ఏర్పాటు, ఫ్లెక్సీ వివాదంలో భాగంగా నోటీసులు ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story