Prakasam: ప్రధాన సూత్రదారుడు వాలంటీర్ ఆమోస్‌గా గుర్తించిన పోలీసులు

Prakasam: నిన్న ఫించన్ సొమ్ములో దొంగనోట్ల కలకలం

Dhatripriya
Published on: 2 Jan 2023 2:44 PM IST
Police Identified The Mastermind As Volunteer
X

Prakasam: ప్రధాన సూత్రదారుడు వాలంటీర్ ఆమోస్‌గా గుర్తించిన పోలీసులు

Prakasam: నిన్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పింఛన్ సొమ్ములో దొంగనోట్ల కలకలం రేపింది. దొంగనోట్ల వ్యవహారంలో ప్రధాన సూత్రదారుడు వాలంటీర్ ఆమోస్‌గా అధికారులు గుర్తించారు. పోలీసులు, అధికారులు ప్రశ్నించగా తానే దొంగనోట్లు మార్చినట్లు వాలంటీర్ ఒప్పుకున్నాడు. దీంతో వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించనున్నారు. అతనికి దొంగనోట్లు ఏలా వచ్చాయనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story