ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలను గృహానిర్భంధం చేసిన పోలీసులు

* చిలకలూరిపేటలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గృహానిర్భంధం * మార్టూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హౌస్ అరెస్ట్

Shilpa
Published on: 11 Nov 2021 10:32 AM IST
Police House Arrested TDP MLAs in Advance to not Participating in Farmers Maha Padayatra
X

టీడీపీ ఎమ్మెల్యేలను గృహానిర్భంధం చేసిన పోలీసులు(ఫైల్ ఫోటో)

Farmers Maha Padayatra: 11వ రోజు రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. పాదయాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్టూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు పాదయాత్ర ప్రారంభమయ్యే నాగులుప్పలపాడుకు వచ్చే అన్నీ రహదారులు వద్ద పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

Shilpa

Shilpa

Next Story