Jana Sena Meeting: జనసేన అధినేత స్టీల్ ప్లాంట్ బహిరంగ సభకు పోలీసుల అనుమతి

Jana Sena Meeting: సభా వేదికను మార్చుకోవాలని సూచించిన పోలీసులు

Sandeep Eggoju
Published on: 29 Oct 2021 9:23 PM IST
Police Gives the Permission to Jana Sena Public Meeting
X

జనసేన భైరంగా సభ (ఫోటో ది హన్స్ ఇండియా)

Jana Sena Meeting: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ బహిరంగ సభకు పోలీసుల అనుమతి లభించింది. అయితే సభా వేదికను మార్చుకోవాలని సూచించారు. దీంతో జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసుల సూచనను పట్టించుకోకుండా కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద సభ జరిపితీరుతామని కరపత్రాలు పంచారు. జనసైనికుల ఆందోళనతో పోలీసులు వెనక్కి తగ్గారు. కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story