Tadipatri: మరోసారి మీసం మెలేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కేసు నమోదు..

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో ఎక్కడా వేడి తగ్గడం లేదు.

Arun Chilukuri
Updated on: 31 July 2021 9:46 PM IST
Police Case Filed On JC Prabhakar Reddy
X

Tadipatri: మరోసారి మీసం మెలేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. కేసు నమోదు..

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో ఎక్కడా వేడి తగ్గడం లేదు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మరోసారి కేసు నమోదైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మీసం తిప్పుతూ సవాళ్లు విసిరిన జేసీపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు వైసీపీ నాయకులు. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్‌ రెడ్డి మీద 153ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తనపై కేసు పెట్టడాన్ని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story