Sitanagaram: సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి

Sitanagaram: సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Arun Chilukuri
Published on: 22 Jun 2021 11:31 AM IST
Police Arrested Two People in Sitanagaram Molestation Case
X

(రెప్రెసెంటేషనల్  ఇమేజ్)

Sitanagaram: సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటేష్‌లుగా గుర్తించారు. కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కరఘాట్లలో ఒంటరిగా ఉన్న వీరు దాడులకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దోచుకున్న సొమ్ముతో గంజాయి సేవించి అఘాయిత్యాలు చేసే వారీగా గుర్తించారు. ఈనెల 20న అర్ధరాత్రి నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story