టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
Dhulipalla Narendra Arrest: ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
Dhulipalla Narendra Arrest: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు తలపెట్టిన చలో అనుమర్లపూడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు దాటుకుని అనుమర్లపూడి చెరువు వద్దకు చేరుకున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు.
అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ధూళిపాళ్లను టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story




