ప్రధాని మోడీ పర్యటనలో బ్లాక్‌ బెలూన్ల కలకలం.. కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ అరెస్ట్

Andhra Pradesh News: ప్రధాని మోడీ భీమవరం పర్యటనలో బ్లాక్‌ బెలూన్లు కలకలం సృష్టించాయి.

Arun Chilukuri
Updated on: 4 July 2022 3:00 PM IST
Police Arrested Congress Leader Sunkara Padmasri
X

ప్రధాని మోడీ పర్యటనలో బ్లాక్‌ బెలూన్ల కలకలం.. కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీ అరెస్ట్

Andhra Pradesh News: ప్రధాని మోడీ భీమవరం పర్యటనలో బ్లాక్‌ బెలూన్లు కలకలం సృష్టించాయి. బ్లాక్‌ బెలూన్లతో నిరసన తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత సుంకర పద్మశ్రీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

4కిలోమీటర్ల దూరంలో కాంగ్రెస్ శ్రేణులు బెలూన్లు ఎగరవేశారన్నారు గన్నవరం డీఎస్పీ విజయపాల్. సుంకర పద్మశ్రీతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేశాం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. రాజీవ్ రతన్ కోసం గాలిస్తున్నామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story